Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎల్‌పీ మాల్‌లో భారీ దోపిడీ

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 8:58 PM జాతీయంGeneral
యూఎల్‌పీ మాల్‌లో భారీ దోపిడీ - Udayam
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మాల్‌లో జరిగిన హింసాత్మక ఆందోళనల్లో పీఎస్‌5లు, మొబైల్స్, లక్షల నగదు దోపిడీకి గురయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.90 లక్షల వరకు నష్టం వాటిల్లగా, దుండగులు కేవలం గ్యాడ్జెట్లు, విలువైన వస్తువులను మాత్రమే ఎత్తుకెళ్లడం విశేషం.

Comments

G
Loading comments...