వార్తలకు తిరిగి వెళ్లండి

యూఏఈ లాటరీలో షార్జాలో నివసిస్తున్న భారతీయుడు కిశోర్ 5 మిలియన్ దిర్హామ్లు (సుమారు రూ.13 కోట్లు) గెలుచుకున్నారు. అక్టోబర్ 3న నిర్వహించిన డ్రాలో ఆయనకు రెండో బహుమతి దక్కినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
కిశోర్ అధికారిక వెబ్సైట్లో 50 దిర్హామ్లతో టికెట్ కొనుగోలు చేశారు. వార్తల్లో తన పేరు చూసి నమ్మలేకపోయానని, టికెట్ నంబరు పరిశీలించాక నిర్ధారించుకున్నానని తెలిపారు. తొలి బహుమతి ఎవరికీ దక్కలేదు.
Comments
Loading comments...

