వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, సర్ ప్రక్రియ రద్దు కోరుతూ నిరసన చేస్తున్న కార్యకర్తలకు రాహుల్ గాంధీ మద్దతివ్వడాన్ని భాజపా తప్పుపట్టింది. దేశాన్ని తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికింది.
నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, చట్టాన్ని ఉల్లంఘించే హక్కు లేదని భాజపా నేత ఆశీష్ అగర్వాల్ అన్నారు. జంతర్ మంతర్పై నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నారని, చట్టానికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

