Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమీషన్ల కోసం సింగరేణిని కొల్లగొడుతున్నారు: కేటీఆర్‌

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 11:16 PM మంచిర్యాలGeneral
కమీషన్ల కోసం సింగరేణిని కొల్లగొడుతున్నారు: కేటీఆర్‌ - Udayam
సింగరేణిలో కమీషన్ల కోసం అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ సభలో ఆయన మాట్లాడారు. వాటాలు కుదరక నైనీ టెండర్లు రద్దు చేశారని, సైట్‌ విజిట్‌ సర్టిఫికేట్‌ నిబంధన పేరిట రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై విచారణ కోరుతూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆధారాలతో లేఖ రాసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...