వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ జేఎన్టీయూలో గత నెల జరిగిన ఘర్షణపై 27 మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ప్రిన్సిపల్ నరసింహరెడ్డి తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఐదుగురు బీటెక్ విద్యార్థులను ఆరు నెలలు కళాశాల నుంచి, తదుపరి విద్యా సంవత్సరం మొత్తం వసతిగృహం నుంచి సస్పెండ్ చేశారు. ఇతరులపై వేర్వేరు కాలపరిమితులతో చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

