వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై నమోదైన, పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు అందించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.
కూటమి ప్రభుత్వం తమ పార్టీ ఆశావహులను వేధిస్తోందని ఆరోపించారు. నామినేషన్లకు ముందే పోలీసుల ద్వారా కేసుల వివరాలను ధ్రువీకరించి అందించాలని, ఇందుకోసం డీజీపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

