వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలోని బాకూమ్ నగరంలో మంగళవారం ఓ నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు రొమేనియాకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపారు. మృతులు ఏ రాష్ట్రాలకు చెందినవారో ఇంకా తెలియరాలేదు.
Comments
Loading comments...

