వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బొగ్గు లింకేజీలున్నా విద్యుత్ ఉత్పత్తి ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.
అంతరాయాలకు కారణాలను వెంటనే వెల్లడించి, సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

