Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ చార్జీలు సరికాదు: గోవింద్ నాయక్

Follow Udayam on Google
M. Venu Sep 25, 2026 12:15 PM నిర్మల్ General
యూపీఐ చార్జీలు సరికాదు: గోవింద్ నాయక్ - Udayam
యూపీఐ చార్జీలు సరికాదని కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు. ఖానాపూర్ పట్టణంలో ఈరోజు ఆయన మాట్లాడారు. 2016లో డిజిటల్ ఇండియా పేరుతో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించారని, ఇప్పుడు రూ.2 వేలు దాటితే 0.4% ఎండీఆర్, రూ.75 వేలు దాటితే రూ.300 వరకు అక్టోబర్ 15 నుంచి వసూలు చేయడం సరికాదని, చిన్న వ్యాపారులకు నష్టమని అన్నారు.

Comments

G
Loading comments...