Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

35 బంతుల్లోనే అభిషేక్ శర్మ సెంచరీ

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 3:25 PM జాతీయంక్రీడలు
35 బంతుల్లోనే అభిషేక్ శర్మ సెంచరీ - Udayam
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతడికిది నాలుగో శతకం. మొత్తం 38 బంతుల్లో 113 పరుగులు చేసిన అభిషేక్‌ చివరి బంతికి ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ 178/2 స్కోరుతో నిలిచింది. విజయానికి 60 బంతుల్లో 21 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి.

Comments

G
Loading comments...