Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 12:06 PM జాతీయంక్రీడలు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ - Udayam
భారత్‌తో మూడో టీ20లో న్యూజిలాండ్‌ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. మాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గూసన్‌, నాథన్‌ స్మిత్‌ స్థానాల్లో మ్యాథ్యూ ఫిషర్‌, కైల్‌ జేమీసన్‌, ఆడమ్‌ మిల్నేకు అవకాశం కల్పించింది. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులూ లేవు. పరిస్థితులు, మైదాన పరిమాణాలకు త్వరగా అలవాటు పడటమే కీలకమని కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు.

Comments

G
Loading comments...