వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌తో మూడో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.డారిల్ మిచెల్ 52 బంతుల్లో 5 ఫోర్లు,5 సిక్సర్లతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఫిన్ అలెన్ 40, బెవాన్ జాకబ్స్ 39* పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్,అక్షర్ పటేల్,నితీశ్ రెడ్డి తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే 199 పరుగులు చేయాలి.
Comments
Loading comments...

