వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అథ్లెట్, ‘లక్ష్య’ క్రీడాకారిణి తోలెం శ్రీతేజ మరో స్వర్ణం సాధించింది. అండర్-20 మహిళల హెప్టాథ్లాన్‌లో 4,986 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలోనూ కాంస్యం గెలిచింది.
ఈ రిలేలో శ్రీతేజ, శ్రీధర్ మరో ఇద్దరు అథ్లెట్లతో కలిసి 3 నిమిషాల 35.01 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నారు
Comments
Loading comments...

