వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో టీమిండియా అదిరిపోయే ఆరంభం చేసింది. ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 67, వైభవ్ సూర్యవంశీ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆడమ్ మిల్నే వేసిన ఐదో ఓవర్‌లో అభిషేక్ రెండు ఫోర్లు బాదగా.. వైభవ్ సూర్యవంశీ సిక్స్ కొట్టాడు. భారత ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.
Comments
Loading comments...

