వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల అండర్-19 టోర్నీలో స్కోరింగ్ లోపం కారణంగా జార్ఖండ్ జట్టు ఉత్తరాఖండ్‌పై పరుగు తేడాతో ఓడిపోయిందని జార్ఖండ్ క్రికెట్ సంఘం ఆరోపించింది. ఈ నెల 20న జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల లక్ష్య ఛేదనలో స్కోర్‌బోర్డ్ ఆపరేటర్ ఓ సింగిల్‌ను నమోదు చేయలేదని పేర్కొంది.
ఈ తప్పిదంపై విచారణ జరిపి న్యాయం చేయాలని బీసీసీఐకి అధికారికంగా లేఖ రాసింది.
Comments
Loading comments...

