Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షర్‌ ఓవర్‌లో రెండు సిక్సర్లు

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 1:12 PM జాతీయంక్రీడలు
అక్షర్‌ ఓవర్‌లో రెండు సిక్సర్లు - Udayam
భారత్‌తో మూడో టీ20లో న్యూజిలాండ్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఏడో ఓవర్‌ వేసిన అక్షర్‌ పటేల్‌ 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో ఫిన్‌ అలెన్‌ రెండు సిక్సర్లు బాదాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్‌ 72/1తో నిలిచింది. అలెన్‌ 37 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Comments

G
Loading comments...