Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘స్టార్‌ ట్రెక్‌’ నటుడు వాల్టర్‌ కన్నుమూత

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 2:44 PM జాతీయంక్రీడలు
‘స్టార్‌ ట్రెక్‌’ నటుడు వాల్టర్‌ కన్నుమూత - Udayam
ప్రముఖ హాలీవుడ్‌ నటుడు వాల్టర్‌ కోయినిగ్‌ (90) కన్నుమూశారు. ‘స్టార్‌ ట్రెక్‌’ ఒరిజినల్‌ సిరీస్‌లో పావెల్‌ చెకోవ్‌ పాత్రతో గుర్తింపు పొందిన ఆయన.. నార్త్‌ హాలీవుడ్‌లోని తన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య కారణాలతో మరణించినట్లు ఆయన ప్రతినిధి వెల్లడించారు. ఆరు దశాబ్దాలకు పైగా టీవీ, సినిమా, థియేటర్‌ రంగాల్లో వాల్టర్‌ సేవలందించారు. ‘బాబిలోన్‌ 5’ సిరీస్‌లోనూ నటించారు.

Comments

G
Loading comments...