Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పడిక్కల్‌ 199 వృథా.. డ్రాగా ముగిసిన మ్యాచ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 1:02 PM జాతీయంక్రీడలు
పడిక్కల్‌ 199 వృథా.. డ్రాగా ముగిసిన మ్యాచ్‌ - Udayam
న్యూజిలాండ్‌-‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో భారత్‌-‘ఎ’కు నిరాశ ఎదురైంది. గెలుపునకు ఒక్క వికెట్‌ దూరంలో నిలిచిన జట్టుకు వెలుతురులేమి అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో దేవదత్‌ పడిక్కల్‌ 199 పరుగులతో అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 516 పరుగులు సాధించి 313 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరి రోజు కివీస్‌ 187/9తో నిలిచింది.

Comments

G
Loading comments...