Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యు అర్ ది నూమెరాలోజిస్ట్ పుస్తక ఆవిష్కరణ

Follow Udayam on Google
D ANAND RAO Sep 19, 2026 9:07 AM పార్వతీపురం మన్యంGeneral
యు అర్ ది నూమెరాలోజిస్ట్ పుస్తక ఆవిష్కరణ - Udayam
ప్రఖ్యాత సంఖ్యా శాస్త్ర నిపుణులు డా. మహమ్మద్ దావూదు ఇంగ్లీష్ లో రాసిన గ్రంథం యు అర్ ది నూమెరాలోజిస్ట్ 18 న రవీంద్ర భారతి హైదరాబాద్ లో ఆవిష్కరించబడింది ఏపీ హైకోర్టుజడ్జి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి దర్శకుడు జనార్ధన మహర్షి అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి రచయిత ఖదిర్ బాబు పాల్గొన్నారు కవి రచయిత పట్నాయకుని శంకర్ ప్రసాద్ గ్రంథ సమీక్ష చేసారు

Comments

G
Loading comments...