వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తూర్పుగోదావరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 96 వార్డులకు గానూ వైకాపా కేవలం 3 స్థానాలకే పరిమితమైంది.నిడదోలులో ముగ్గురు వైకాపా అభ్యర్థులు గెలుపొందారు.
మండపేటలోని 36 వార్డులనూ కూటమి కైవసం చేసుకుంది.కొవ్వూరులో 28 వార్డులకు గానూ 27 కూటమి గెలుచుకోగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. నిడదోలులో జనసేన 14, తెదేపా 13, భాజపా ఒక వార్డులో గెలిచాయి. మరో వార్డులో రీకౌంటింగ్ కొనసాగుతోంది.
Comments
Loading comments...

