వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే హత్య చేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. హ్యారీ బాక్సర్ పేరుతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకున్న వ్యక్తి ఈ కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వారం క్రితమే తుషార్ ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశారు. భద్రతా కారణాలతో ఈ విషయాన్ని వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

