వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘సుకన్య రెడ్డి’ పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి ట్రేడింగ్‌లో లాభాల ఆశ చూపి గచ్చిబౌలి కానిస్టేబుల్‌ను మోసం చేశాడు. ‘డార్విన్ ఎక్స్ గ్లోబల్’లో రూ.29.20 లక్షలు పెట్టుబడి పెట్టించాడు.
రూ.76 లక్షల లాభం వచ్చిందని, విత్‌డ్రాకు రూ.12 లక్షల ఫీజు అడగడంతో మోసాన్ని గుర్తించిన కానిస్టేబుల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Loading comments...

