Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BSF జవాన్లపై దాడి.. 8 మంది అరెస్ట్

Follow Udayam on Google
Harika Nov 03, 2026 12:57 PM జాతీయంGeneral
BSF జవాన్లపై దాడి.. 8 మంది అరెస్ట్ - Udayam
త్రిపురలో BSF జవాన్లపై దాడి చేసిన ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సీఎం మాణిక్ సాహా వెల్లడించారు. బోక్సానగర్ పరిధిలోని ఆశాబరిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామంలో స్మగ్లర్లు, స్థానికులు జవాన్లపై దాడి చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...