వార్తలకు తిరిగి వెళ్లండి
కొడంగల్‌కు చెందిన తుప్పుడు లక్ష్మి ఉపాధి కోసం ఫిబ్రవరి 12న మస్కట్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు. ఆమె కుమారుడు రాజు కేటీఆర్‌ను కలిసి తల్లి పరిస్థితిని వివరించారు.
స్పందించిన కేటీఆర్, మస్కట్ బీఆర్ఎస్ శ్రేణుల సహకారంతో లక్ష్మి స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేయించారు. తిరిగొచ్చిన లక్ష్మి, రాజు తెలంగాణ భవన్‌లో కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు.
Comments
Loading comments...

