Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో కూటమికి 25 వార్డులు

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 1:02 PM కృష్ణా జిల్లాGeneral
పెడనలో కూటమికి 25 వార్డులు - Udayam
కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలోని 28 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో కూటమి 25 వార్డులు, వైసీపీ 3 వార్డులు గెలుచుకున్నాయి. చైర్మన్‌ అభ్యర్థికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...