వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభమైంది. తుఫాన్ నేపథ్యంలో ఉదయం 8 గంటలకు మొదలుకావాల్సిన కౌంటింగ్.. మధ్యాహ్నం 12.30 గంటలు దాటిన తర్వాత ప్రారంభమైంది.
వల్లూరు సమీపంలోని రైస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

