Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో వాసిరెడ్డి పద్మ కుమార్తె విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 1:23 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
 జగ్గయ్యపేటలో వాసిరెడ్డి పద్మ కుమార్తె విజయం - Udayam
జగ్గయ్యపేట మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన విజయం సాధించారు. 31వ వార్డులో సమీప ప్రత్యర్థిపై 540 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

Comments

G
Loading comments...