వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వివాదం ముదిరింది. షాదరా పోలీస్ స్టేషన్ ఘటనలో బదిలీ అయిన ఏసీపీ మనస్వి వశిష్ఠకు మద్దతుగా సుమారు 150 మంది పోలీసులు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏసీపీ మనస్వి వశిష్ఠను అధికారులు సస్పెండ్ చేశారు.
అక్టోబర్ 23న షాదరా పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Comments
Loading comments...

