Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలపై వైసీపీ సమావేశం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:39 PM అన్నమయ్యGeneral
స్థానిక ఎన్నికలపై వైసీపీ సమావేశం - Udayam
రైల్వేకోడూరు వైసీపీ ఆధ్వర్యంలో మండల విస్తృత స్థాయి సమావేశం సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...