Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో వైసీపీ రిలే నిరాహార దీక్ష

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 06, 2026 2:19 PM చిత్తూరుGeneral
చిత్తూరులో వైసీపీ రిలే నిరాహార దీక్ష - Udayam
డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎంసీ విజయనంద రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. యువత, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ఈ దీక్షలు ఆగస్టు 9 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...