Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియా బ్లాక్‌పై వైసీపీ ఫిర్యాదు

కౌశిక్ శర్మ Jul 22, 2026 2:08 AM అల్ ఇండియా in about 3 hours
సోషల్ మీడియా బ్లాక్‌పై వైసీపీ ఫిర్యాదు - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ సోషల్‌ మీడియా ఖాతాలను ప్రభుత్వం అక్రమంగా బ్లాక్‌ చేయడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గురుమూర్తి, మేడా రఘునాథ్‌రెడ్డి, గొల్ల బాబురావు ఉన్నారు. ఖాతాల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Comments

G
Loading comments...