వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే నెల 9వ తేదీన విజయవాడ వేదికగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘బీసీ రణభేరి’ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న దాడులు, కుట్రలను ఎండగట్టడంతో పాటు, బీసీల ఐక్యతను చాటేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

