Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గర్జన

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 7:07 AM తూర్పుగోదావరి General
బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గర్జన - Udayam
స్థానిక ఎన్నికల కోసమే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లంటూ సీఎం చంద్రబాబు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన సదస్సులో నేతలు మండిపడ్డారు. సత్తా ఉంటే ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ జగన్‌ పాలనలోనే బీసీలకు నిజమైన రాజకీయ ప్రాధాన్యత దక్కిందని, కూటమి ప్రభుత్వంలో మోసాలు పెరిగాయని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు విమర్శించారు.

Comments

G
Loading comments...