వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో త్వరలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే వస్తుందని, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

