వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు.
ఆలూరు సాంబశివ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.
Comments
Loading comments...

