వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో ర్యాలీ చేపట్టి ప్లకార్డులు ప్రదర్శించారు.
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ పదవి నుంచి తప్పుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

