వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ రిలే దీక్ష మూడో రోజుకు చేరుకుంది. మార్కాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వారికి దండలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

