వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత T-SAT ఉచిత లైవ్, డిజిటల్ క్లాసులు, మాక్ టెస్టులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు లైవ్ క్లాసులు ఉంటాయని ఆయన తెలిపారు.
600 గంటల రికార్డెడ్ కంటెంట్ టీవీ, యాప్, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. కల్వకుర్తి, పరిసర మండలాల యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చా
Comments
Loading comments...

