వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సుల్తానాబాద్ మండలం నీరుకుళ్లలో సోమవారం ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ కాంపెల్లి సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజలకు కార్డులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జీపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సునీత సాగర్, సీఏ దీపిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

