Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాలలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం

Follow Udayam on Google
Harika Aug 24, 2026 1:13 PM జగిత్యాలGeneral
మల్యాలలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం - Udayam
మల్యాల మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 4 ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో స్వాతి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

Comments

G
Loading comments...