వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని న్యూజెర్సీలో వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కమిటీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన చిత్రపటానికి నివాళులర్పించడంతో పాటు, వైఎస్సార్ సంక్షేమ పథకాలను కొనియాడారు.
Comments
Loading comments...

