Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యశోదారెడ్డి సాహిత్యం తెలంగాణ భాషకు గొప్ప సంపద

Follow Udayam on Google
D GANESH Aug 10, 2026 7:49 AM మహబూబ్‌నగర్General
యశోదారెడ్డి సాహిత్యం తెలంగాణ భాషకు గొప్ప సంపద - Udayam
యశోదారెడ్డి సాహిత్యం తెలంగాణ భాష, సంస్కృతికి గొప్ప సంపద అని ఆచార్య దేవిరెడ్డి విజయలక్ష్మి అన్నారు. యశోదారెడ్డి సాహిత్యంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యశోదారెడ్డి రచనల్లో తెలంగాణ ప్రజల జీవన విధానం, ఆచారాలు, సంస్కృతి కనిపిస్తాయని విజయలక్ష్మి తెలిపారు. ఆమె సాహిత్యం నేటి తరానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...