వార్తలకు తిరిగి వెళ్లండి

పోరుమామిళ్ల ఎస్సైగా విద్యాసాగర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన కడప జిల్లాలోని దువ్వూరు, బి.మఠం, కమలాపురం, కొండాపురం, ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని విద్యాసాగర్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

