Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి ప్లాంట్‌లో G9 బొగ్గుపై వివాదం

Follow Udayam on Google
Harika Sep 24, 2026 4:44 PM యాదాద్రి భువనగిరిGeneral
G9 బొగ్గు దొరకదన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తప్పని జగదీశ్‌రెడ్డి అన్నారు. సింగరేణి హామీతోనే యాదాద్రి ప్లాంట్‌కు G9 బొగ్గుపై ఒప్పందం జరిగిందని జెన్‌కో ఇంజనీర్లు తెలిపారని పేర్కొన్నారు. G7 నుంచి G13 వరకు టెక్నాలజీ ఉందని, ప్రస్తుతం G9 సరఫరా ఆగిందని అధికారులు చెప్పినట్లు తెలిపారు. ప్లాంట్‌లో నాలుగు రోజుల బొగ్గు నిల్వలే ఉన్నాయని అన్నారు.

Comments

G
Loading comments...