వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో కసింకోట మండలం తాళ్లపాలెంలో పోలవరం ఎడమ కాలువకు లీకేజీ ఏర్పడి గ్రామం ముంపు ముప్పును ఎదుర్కొంటోంది. దీనిపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పందించగా, ఆయన ఆదేశాలతో జనసేన ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రామ్కీ గ్రామానికి వెళ్లి లీకేజీలను పరిశీలించారు.
ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి, లీకేజీలను అరికట్టి గ్రామానికి ముంపు ముప్పు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

