Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమనాథ్‌ ఆలయంపై యోగి కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Harika Sep 24, 2026 4:51 PM జాతీయంGeneral
సోమనాథ్‌ ఆలయాన్ని ధ్వంసం చేయడమే ఘజనీ లక్ష్యమని యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. భారత సంపదతో పాటు జ్ఞాన సంప్రదాయాన్ని దెబ్బతీయాలని దండయాత్రల ఉద్దేశమని పేర్కొన్నారు. తక్షశిల, నలందా వంటి జ్ఞానకేంద్రాలు భారత్‌ గొప్పతనానికి నిదర్శనమన్నారు. పండుగలు, శుభకార్యాలు ఇంగ్లిష్‌ తేదీలతో కాకుండా భారతీయ క్యాలెండర్‌ ప్రకారమే నిర్ణయించాలని తెలిపారు.

Comments

G
Loading comments...