Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో P4 విజయాలు వెల్లడించిన లోకేష్

Follow Udayam on Google
Harika Sep 24, 2026 4:34 PM చిత్తూరుGeneral
ఇటుక ఫ్యాక్టరీ కార్మికురాలు రూ.60 వేల పెట్టుబడితో ఏడాదిలో ఫ్యాక్టరీ యజమానిగా మారి 20 మందికి ఉపాధి కల్పించారని లోకేష్ తెలిపారు. P4 అంటే పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్ అని చెప్పారు. పాఠశాలల దత్తతలో కంపెనీల భాగస్వామ్యం పెరిగిందని, 6వ తరగతి నుంచే జీవన నైపుణ్యాలు బోధిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...