Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్‌ గౌడ్‌, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం కేసు

Follow Udayam on Google
Harika Sep 24, 2026 4:56 PM హైదరాబాద్General
టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై పరువునష్టం కేసు వేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. నాంపల్లి ప్రత్యేక కోర్టు పిటిషన్‌ను స్వీకరించిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...