వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ మొదటి వారంలో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఐసర్‌లో జరగనున్న 61వ అఖిల భారత డీజీపీల సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి అమిత్ షా, అజిత్ దోవల్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర నిఘా సంస్థల అధిపతులు, పలువురు ఐపీఎస్ అధికారులు రానున్నట్లు సమాచారం. త్వరలో రిహార్సల్స్ నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

