Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింక్ డాల్ఫిన్లు ఎక్కడ కనిపిస్తాయో తెలుసా?

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 5:01 PM అంతర్జాతీయంGeneral
పింక్ డాల్ఫిన్లు ఎక్కడ కనిపిస్తాయో తెలుసా? - Udayam
సముద్ర డాల్ఫిన్లకు భిన్నంగా నదుల్లోనూ ప్రత్యేకమైన డాల్ఫిన్లు జీవిస్తాయి. పింక్ డాల్ఫిన్లు లేదా బోటోగా పిలిచే ఇవి దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ డాల్ఫిన్లు పుట్టుకతో బూడిద రంగులో ఉంటాయి. వయసు పెరిగేకొద్దీ చర్మం పలుచబడి, రక్తనాళాల ప్రభావంతో గులాబీ రంగులోకి మారుతాయి. సముద్ర డాల్ఫిన్లతో పోలిస్తే వీటికి పొడవైన ముక్కు, సులభంగా కదిలే మెడ ప్రత్యేకతలు.

Comments

G
Loading comments...